36.2 C
Hyderabad
May 10, 2024 17: 01 PM

Tag : Mahasivaratri

Slider హైదరాబాద్

లాల్ బాగ్ శివాలయంలో మహా శివరాత్రి ఏర్పాట్లు

Satyam NEWS
మహాశివరాత్రి పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని గోల్నాక డివిజన్ లోని లాల్ బాగ్ శివాలయంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు. ఎంతో మంది...
Slider నల్గొండ

పోలీసు అధీనంలో మేళ్లచెరువు: 400 మంది తో పటిష్ట పోలీస్ బందోబస్తు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల కేంద్రంలోని స్వయంవ్యక్త శ్రీ ఇష్ట కామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర మంగళవారం నుండి ఐదు రోజుల పాటు...
Slider విజయనగరం

మహా శివరాత్రి సందర్భంగా దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు

Satyam NEWS
700 మంది సిబ్బంది తో బందోబస్తు విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక మహా శివరాత్రి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లాలోని రామతీర్ధం, రామనారాయణం, వుణ్యగిరి, పారమ్మ కొండ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా...
Slider రంగారెడ్డి

పాత రామంతపూర్ లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

Satyam NEWS
హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గంలోని పాత రామంతపూర్  లోని శివాలయ కళ్యాణ మండపంలో శివరాత్రి పండుగ సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో  రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్...
Slider ఖమ్మం

తీర్ధాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు: పోలీస్ కమిషనర్

Sub Editor 2
మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు....
Slider ప్రత్యేకం

మహాశివరాత్రి పండుగకు తెలంగాణ ఆర్టీసీ ఏర్పాట్లు

Sub Editor 2
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల ప్రయాణ సౌకర్యార్థం రాష్ట్రములోని అన్ని ప్రధాన శివాలయాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. మంగళవారం శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి అజయ్...
Slider హైదరాబాద్

క్లాత్ బ్యాగ్ ల వల్ల మహిళలకు ఉపాధి అవకాశం

Satyam NEWS
ప్రణవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివరాత్రి రోజున పండ్ల పంపిణీ కార్యక్రమానికి ఉపయోగించే క్లాత్ బ్యాగులను అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నేడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్...
Slider గుంటూరు

చేదుకో కోటయ్య చేదుకో అంటూ బయలుదేరిన కాకాణి ప్రభ

Satyam NEWS
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ త్రికొటేశ్వర స్వామి తిరునాళ్ళకు ప్రభలు సిద్ధమయ్యాయి. చేదుకో కోటయ్య చేదుకో అంటూ శివనామ స్మరణ నడుమ ప్రభలు స్వామి సన్నిధికి చేరుతున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లోని...
Slider వరంగల్

మహా శివరాత్రి జాగరణ ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

Satyam NEWS
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగులోని శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలతో పాటు భక్తులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరికొండ బలరాం తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మహా...
Slider గుంటూరు

మహాశివరాత్రి నాడు కోటప్పకొండ తిరునాళ్లకు సర్వం సిద్ధం

Satyam NEWS
ప్రముఖ శైవక్షేత్రం కోటప్ప కొండ మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. మరో రెండు రోజుల్లో తిరునాళ్ళ జరగనున్న నేపథ్యంలో మూడో సమన్వయ సమావేశం ఇవాళ జరిగింది. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్,...