28.7 C
Hyderabad
April 26, 2024 07: 03 AM

Category : మహబూబ్ నగర్

Slider మహబూబ్ నగర్

రేపు జరగబోయే కలెక్టర్ ముట్టడిని విజయవంతం చేయండి

Satyam NEWS
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 8 న జరిగే కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని SFI కోరింది. SFI జిల్లా సహాయ కార్యదర్శి డి. శేఖర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న ప్రారంభమైన విద్యాసంస్థలు విద్యార్థులకు...
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా చంద్రకళ

Satyam NEWS
గురుపూజోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎన్నికైన జి హెచ్ ఎం మూలే చంద్రకళ కు మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలె కేశవులు అభినందనలు...
Slider మహబూబ్ నగర్

గెలిచిన వారి కన్నా.. ఓడిన వారే హైవే వంతెనపై పట్టు వదలలేదు..

Satyam NEWS
పార్టీలు ఏవైనా, ఆ పార్టీల ఎజెండాలు వేరైనా కానీ నాయకులకు సొంత ఎజెండాలు ఉండాలి.అవే  వారినీ నియోజకవర్గాల్లలో  చిరస్థాయిగా నిలబెడతాయి.అవకాశం వచ్చిందనీ  గంతులు వేస్తే ఒక్కసారికే బోల్తా పడతారు. పార్టీల బలం కాదు.క్యారెక్టర్ బలం...
Slider మహబూబ్ నగర్

ఓట్ల కోసం దళితులతో ఆడుకుంటున్న సీఎం కేసీఆర్

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని దళిత వాడలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ, గోవు రాజు ఆధ్వర్యంలో నేడు దళిత దండోరా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కొల్లాపూర్...
Slider మహబూబ్ నగర్

తెలంగాణ మాల మహానాడుకు కరోనా వారియర్స్ అవార్డు

Satyam NEWS
సహాయ పౌండేషన్ వారు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ కు తెలంగాణ మాలమహానాడును ఎంపిక చేశారు. సహాయ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందచేశారు. కరోనా  భయానక...
Slider మహబూబ్ నగర్

మాజీ జడ్పిటిసి వెంకటయ్య యాదవ్ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం రాస్తారోకో

Satyam NEWS
వనపర్తి మునిసిపల్ పరిధిలోని నాగవరం శివారు సర్వే నంబర్ 200లోని గిరిజనుల ఆధీనంలో ఉన్న భూమిని అభివృద్ధి పేరిట లాక్కోవడానికి చేస్తున్న ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. వనపర్తిలో రాస్తా...
Slider మహబూబ్ నగర్

శ్రమిస్తే విజయం వారి సొంతమవుతుంది:మంత్రి నిరంజన్

Satyam NEWS
ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదని శ్రమిస్తే విజయం వారి సొంతమవుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం భారత మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ సర్వేపల్లి...
Slider మహబూబ్ నగర్

పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బృహత్ పల్లె ప్రకృతి వనాలు ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు. శనివారం...
Slider మహబూబ్ నగర్

తగ్గిస్తారా గద్దె దిగుతారా?: ప్రధాని పెడుతున్న వంటగ్యాస్ మంట

Satyam NEWS
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని లేకుంటే గద్దె దిగాలని ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ డిమాండ్ చేశారు.వంట గ్యాస్, నిత్యావసర...
Slider మహబూబ్ నగర్

కరోనా నేపథ్యంలో పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలి

Satyam NEWS
చాలా కాలం తర్వాత పాఠశాలలు ప్రారంభమైనందున అన్ని గ్రామ పంచాయతీ, మండలాల్లోని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పి చైర్మన్ పి. పద్మావతి అధికారులకు సూచించారు.  శుక్రవారం జిల్లా ప్రజాపరిషత్ స్థాయి...