38.2 C
Hyderabad
April 29, 2024 20: 13 PM

Tag : Suprime Court of India

Slider జాతీయం

బాబ్రీ విధ్వంసం కేసును కొట్టేసిన లక్నో సీబీఐ కోర్టు

Satyam NEWS
బాబ్రీ మసీదు కూల్చి వేత ఒక కుట్ర ప్రకారం జరిగింది ఆరోపిస్తూ దాఖలైన కేసును సీబీఐ కోర్టు కొట్టివేసింది. స్పెషల్ సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎస్ కె యాదవ్ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులోని...
Slider ముఖ్యంశాలు

అమరావతి ల్యాండ్ స్కాం లో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు

Satyam NEWS
ఎవరి ప్రయోజనాలు పరిరక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి భూముల స్కాంపై అసలు దర్యాప్తే వద్దంటారా అని ఆయన ప్రశ్నించారు. తీర్పు...
Slider ప్రత్యేకం

సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరో సారి ఎదురుదెబ్బ

Satyam NEWS
ఇంగ్లీష్ మీడియం విద్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం నిరాకరించింది. జస్టిస్ డి వై చంద్రచూడ్, జస్టిస్ కె ఎం జోసెఫ్, జస్టిస్ ఇందు మల్హోత్రా...
Slider జాతీయం

ప్రశాంత్ భూషన్ కు రూపాయి జరిమానా విధించిన సుప్రీంకోర్టు

Satyam NEWS
న్యాయవ్యవస్థను కించపరుస్తూ ట్విట్ చేసిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ కు సుప్రీంకోర్టు ఒక రూపాయి జరిమానా విధించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు నేడు తీర్పు చెప్పింది....
Slider జాతీయం

అప్పీలుకు వెళ్తున్నాను అప్పుడే శిక్ష ప్రకటించవద్దు

Satyam NEWS
కోర్టు ధిక్కరణ నేరంపై ప్రకటించాల్సి ఉన్న శిక్షను అప్పుడే వెల్లడించవద్దని, తనకు అప్పీలు చేసుకునే సమయం ఇవ్వాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ సుప్రీంకోర్టును కోరారు. కోర్టు ధిక్కరణ నేరపై ఇప్పటికే ఆయనపై తీర్పు...
Slider ముఖ్యంశాలు

మరో ధర్మాసనానికి సీఆర్‌డీఏ రద్దు చట్టంపై సుప్రీం విచారణ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. పాలన వికేంద్రీకరణతో పాటు సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఇటీవల...
Slider ప్రత్యేకం

ఎన్నికల సంఘం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా?

Satyam NEWS
సుప్రీంకోర్టు తీర్పు చూసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే ఏమిటో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్ధం అయి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కులం పేరుతో...
Slider జాతీయం

న్యూ కాంట్రవర్సీ: ముస్లింలకు ఇచ్చే పథకాలు నిలిపివేయాలి

Satyam NEWS
మైనారిటీలకు సంక్షేమ పథకాల పేరుతో ప్రత్యేకంగా బడ్జెట్ లో నిధులు కేటాయించడం రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు విరుద్ధమని సనాతన వైదిక ధర్మ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు...
Slider జాతీయం

హియరింగ్:శబరిమలలో మహిళల ప్రవేశంపై విస్తృత ధర్మాసనం

Satyam NEWS
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ఈ నెల 13 నుంచి సుప్రీంకోర్టు వాదనలు వినబోతున్నది. శబరిమలతో బాటు ఇతర మతాలలో ఉన్న ఇలాంటి ఆచారాలపై దాఖలైన కేసులను కూడా...
Slider జాతీయం

మహారాష్ట్రలో రేపే బలపరీక్షకు సుప్రీం ఆదేశం

Satyam NEWS
మహారాష్ట్రలో ఎమ్మెల్యేలను కొనేందుకా అన్నట్లు డిసెంబర్ 7వ తేదీ వరకూ బలనిరూపణకు అవకాశం ఇచ్చిన ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ఖోషియారీ నిర్ణయానికి విరుద్ధంగా రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ...